కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారిని బుధవారం కావలి వారి నివాసంలో కలిసిన బీద రవిచంద్ర గారు..

 కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారిని బుధవారం కావలి వారి నివాసంలో  మర్యాదపూర్వకంగా కలిసిన బీద రవిచంద్ర గారు..

ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంలో సహకరించినందుకు ధన్యవాదములు తెలియజేశారు.

ఈ సందర్భంగా బీద రవిచంద్ర గారిని ఘనంగా సన్మానించిన కావలి శాసనసభ్యులు  దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు..


google+

linkedin